Noel పాటలు పాడకోవడం వెనుక కారణం | DieHard Fan *Interview | Telugu FilmiBeat

2022-09-02 1

Die Hard Fan movie team interview part 1. Die Hard Fan is a Telugu movie. The movie is directed by Abhiram M and featured Priyanka Sharma, Shiva Alapati, Shakalaka Shankar and Noel Sean as lead characters | కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన” డై హార్డ్ ఫ్యాన్” సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 2న శుక్రవారం విజయవంతంగా విడుదలవుతోంది. ప్రధాన నగరాల్లో ఐమాక్స్ థియేటర్లో కూడా ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకులానికి చెందిన యువ దర్శకుడు ఎం.అభిరామ్ కధ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేపట్టగా షకలక శంకర్ కామెడీ, రాజీవ్ కనకాల-నోయల్ సస్పెన్స్ తో కూడిన చిత్రంలో హీరో శివ ఆలపాటి, హీరోయిన్ ప్రియాంక శర్మ థ్రిల్ గా ముందుకు వస్తోంది డై హార్డ్ ఫ్యాన్ సినిమా
#DieHardFan
#Tollywood
#NoelSean